పోస్ట్‌లు

2017లోని పోస్ట్‌లను చూపుతోంది

NITYAPOOJAKONA - KADAPA

చిత్రం
Nityapoojakona is one of the scared temple for Lord Shiva in siddhavatam mandal of Kadapa district, which located on the southern part to Lankamalla Hills forest area of Eastern Ghats. It is fully crowded during Shivarathi (Maha Shivarathri) festival, large number of devotees don't sleep on the particular day (jagaramu) and devotees keep on chanting 'OM NAMA SHIVAYAH' near the temple site or on the trail (dhaari). The temple is mainly opened on every Monday. How to go: From Kadapa it is approximately 40kms. It is having two routes from Kadapa. one is through Kadapa - Kanumlopalle - Bhakarapeta - Siddhavatam - Nityapoojakona base, the distance is approximately 33kms from Kadapa. another one is through Kadapa - Chalama reddi palli - Takoli - Siddavatam - Nityapoojakona base, the distance is approximately 31kms from Kadapa. Here Nityapoojakona base refers, as the temple is in hill there will be transport upto the foot of the hill only. From the foot of the hill ever...

Attirala (Hatyarala) Sacred Temples

చిత్రం
Attirala (Telugu: అత్తిరాల) is an uninhabited village. There is the temple of sri Thretheswara swamy in the form of a stone sivalingam. According to tradition there lived a Rakshasa by name Threthasura in Thretayuga who brought misery not only to man kind but to sages also. Then to get rid of him, sage Narada and other Maharshis peformed a yagna in propitiation of lord Eswara. Eswara came out from the homa gundam in the form of a Tejo lingam and emancipated the rakshasa by killing him. This temple is picturesquely situated on the bank of the river Bahuda (Cheyyeru) on a hillock with a beautiful Kalyana mantapanm (marriage hall) and gali gopuram (tower). The hillock is known as Thretachalam on account of the manifestation of Threteswara swamy. There is a temple of Gadadhara swamy to the north of this temple. Below the hillock on the bank of the river, Sri Parasurama was installed in a temple and hence the shrine is known as Parasurama kshetram. Legend: The legend ha...

Ameen Peer Dargah - Pedda Dargah

చిత్రం
Ameen Peer Dargah  (Asthana-e-Magdoom Ilahi Dargah complex) (Badi Dargah, Pedda Dargah) in  Kadapa (Cuddapah)  City   is an example of the communal harmony preached by great saints and sages in ancient days. Come Thursday and Friday, scores of pilgrims cutting across religious faiths, throng the the 300-year-old shrine seeking blessings of saints  Peerullah Hussaini  and  Arifullah Hussaini II  who lie buried here. Followers of the ameenpeer  dargah believe that any wish that one makes at the shrine is always fulfilled. A large number of Hindus, Muslims and people of different faiths are disciples of the shrine. The family’s descendants identify themselves with a saffron dresss and the disciples wear a saffron cap. Khwaja Peerullah Hussaini  (popularly known as  Peerullah Malik ), a devout Muslim born in  Bidar (Karnataka), founded the Aasthana, in 16th century.  Peerullah Malik  was a linage to Prophet Mohamm...

Sri Prasannanjaneya swamy temple in Singarakonda

చిత్రం
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం – శింగరకొండ  ప్రకాశం జిల్లా శింగరాయ కొండ గ్రామమునందు శ్రీప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. శ్రీవరాహ నరసింహ స్వామి వారి ఆలయం కొండ దిగువన భవనాశిని అనబడే చెరువు ఒడ్డున ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇదిచాలా పురాతనమైన ఆలయం.ఈ స్వామి వారు గొప్ప శక్తిమంతునిగా పేరు పొందారు.ఈ స్వామి వారిని భక్తితో స్మరిస్తే ప్రసన్నులవుతారని నానుడి.కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా దర్శించినంత మాత్రముననే భూత, ప్ రేత, పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మటుమాయమై అవుతాయని భక్తుల విశ్వాసం. అభయ హస్తంతో శ్రీఆంజనేయ స్వామి భక్తులను ఆశీర్వదించడం ఇక్కడి ప్రత్యేకత. ఇచ్చట స్వామి వారు దక్షిణ ముఖుడై కనిపిస్తారు. దక్షిణ ముఖ హనుమంతుడు అపమృత్యువును హరిస్తాడని ప్రతీతి ప్రతి ఉదయం 6 గంటలనుండి, రాత్రి 7 గంటల వరకు ఈ ఆలయం తెరచి ఉంటుంది. ఇచ్చట ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుధ్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.శ్రీరామ నవమి, హనమజ్జయంతి ఇచ్చట ఘనంగా నిర్వహిస్తారు.ప్రతి శని, ఆది,మం...

Wonders of God Siva

చిత్రం
కొన్ని రహస్యాలు ఎప్పటికీ అంతుచిక్కవు. అలాంటిది శివలింగంపై పిడుగు పడడం కూడా. ప్రతి 12 ఏళ్లకోసారి మహాదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. ఆ దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ తెల్లవారేసరికి మళ్లీ అతుక్కుపోయి యథావిధిగా కనిపిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.ఉరుములు… మెరుపులు… పెళపెళమంట ూ పిడుగు పడుతుంది. ఆ పిడుగు మహాదేవుడి మందిరాన్నే గురిపెడుతుంది. అందులోని శివలింగంపైనే పడి తునాతునకలు చేస్తుంది. ఆ వికృత శబ్ధానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి. జనం వణికిపోతారు. పశుపక్ష్యాదులు పారిపోతాయి. పిడుగు దెబ్బకు శివలింగం తునాతునకలైపోతుంది.కానీ మందిరం చెక్కుచెదరదు. కొండపై ఉన్న బండరాళ్లు కూడా కిందపడవు. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజరి… తునాతునకలైన ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. ఆ రోజు గడిచేసరికే శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. అంతకుముందు ఎలా ఉండేదో అలాగే మారిపోతుంది. అక్కడ ఏమీ జరగనట్లు కనిపిస్తుంది. దీన్ని వింత అనాలో… శివలీల అనాలో అర్థంకాని పరిస్థితి భక్తులది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు… వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి...

Mysterious Places in India

చిత్రం
సైంటిస్టులకు కూడా కనిపించిన  # దేవుడు 10 దేవాలయాల  # మిస్టరీ ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి.  అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. ఆలోచనాతరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలు, వాటి మిస్టరీలు కొన్ని.. 1.  # తెప్పేరుమనల్లూర్ తమిళనాడులోని తెప్పేరుమనల్లూర్ శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. 2010 లో ఒక రోజు ఉదయం ఆలయపూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై వుండటం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడ్నుంచి బిల్వాపత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటిద్వారా ఆ బిల్వపత్రాలతో శివుడికి పూజ చేసింది. ఆ పాము అలా ఎందుకు చేసింది? ఆ పాముని ఆ శివుడే పంపించివుంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం. కానీ ఈ మిస్టరీ...