“ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరినకోర్కెలు తీర్చేస్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి.”
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో అయినవిల్లి గ్రామం లో శ్రీ సిరి సిద్ద వినాయక స్వామి ఆలయం కొలువై ఉంది. నిత్యం భక్తాదులు రాకపోకుతో ఈ దివ్య క్షేత్రం లో ఉండే సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు.
పవిత్రమైన గోదావరి నది ఒడ్డున అమీరిన కోలసీమ లో అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోలసీమలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ఆలయం ఉంది. దక్షిణ దక్ష ప్రదాపతి దక్షయజ్ఞం చేసే ముందు విజ్ఞ వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన పూజించి. పునితుడయ్యాడు, వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభంలో పార్వతి తనయాలని ప్రతిష్టించారని చెబుతున్నారు.
అతి పురాణతమైన Ainavilli Sri Siddi Vinayaka Swamy Temple అంటారు. కాణిపాకం ముందే సిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది. అని ఇక్కడ గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు. వరాలు ఇచ్చే దేవుడు సిద్ధి వినాయక దేవుడు అంటారు.
అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం దర్శించు సమయాలు
- అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో తెల్లవారుజామున 5:00 am నుండి 12:00 pm వరకు పూజా కార్యక్రమం ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి.
- శ్రీ సిద్ధి వినాయక స్వామి విశ్రాంతి సమయంలో మధ్యాహ్నం 12:45 pm నుండి 3:45 pm వరకు స్వామివారికి విశ్రాంతి లేదు బ్రేకింగ్ సమయాలు అంటారు.
- అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం సాయంకాలం 4:00 pm నుండి రాత్రి 8:00 pm వరకు పూజ కార్యక్రమం జరుపుకుంటాయి.
- శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు మొదటి గంట 6:00 am నుండి ప్రారంభం అవుతుంది.
- సిద్ధి వినాయక స్వామి వారి మొదటి దర్శనం 5:45 am మధ్యనండి జరుగుతూ ఉంటుంది.
- చిరు సిద్ధి వినాయక స్వామి వారు రెండవ గంట సాయంత్రం 4:45 pm ప్రారంభమవుతుంది.
- శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు విశ్రాంతి గడియలు రాత్రి 8:00 pm
- నుండి తెల్లవారుజామున 4:45 am వరకు విశ్రాంతి సమయాలు, స్వామివారికి ఉంటాయి.
- గణపతి హోమం ఉదయం 7:30 am నుండి 11:45 am నిమిషాల వరకు గణపతి హోమం జరుగుతూ ఉంటుంది.
- అభిషేకం ఉదయం 8: 35 am నుండి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి.
- హారతి ఉదయం 6:45 am నిమిషాల నుండి 12:0 pm వరకు జరుగుతూ ఉంటుంది. అభిషేకం ఓంకారేశ్వరుడుకు అభిషేకం ఉదయం 9:45 నిమిషాల నుండి జరుగుతూ ఉంటుంది.
అయినవిల్లి వినాయక ఆలయం ఆచారాల రేటు,(Ainavalli Vinayaka Temple Ritual Rate)
శైవాగమం ప్రకారం ప్రతిరోజు అర్చనలు నిర్వహిస్తారు. శాస్త్ర ప్రకారం నిత్యం అభిషేకం చేస్తారు. తన భక్తుల కోరికలను త్వరగా తీర్చే సిద్ది వినాయకుడిని ప్రత్యక్షంగా ఆరాధించడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు ఆలయానికి తరలివస్తారు. కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు మరియు సహజ పరిసరాల మధ్య ఉంచబడిన గణపతి విగ్రహం వద్ద భక్తులు పూజలు చేస్తారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారని ప్రతిజ్ఞ చేస్తారు, ఇది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం మరియు ఆచారం ఈ దేవుని పేరు మీద వాగ్దానం చేయడం. చాలా పురాతనమైన ఈ ఆలయాన్ని పూర్వపు “దేవతలు” స్థాపించారని మన ప్రజల విశ్వాసం. కాలక్రమేణా పెద్దాపురం పాలకులు పునర్నిర్మాణం, పునర్నిర్మాణం మరియు అభివృద్ధి చేపట్టారు. ప్రస్తుతం ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది
అయినవిల్లి శ్రీ వినాయక దేవాలయంలో పాలాభిషేకం మరియు అన్నదాన రేట్లు తెలుసుకుందాం.
- అయినవిల్లి సిద్ధి వినాయక అభిషేకం ధరలు, 150/-
- శ్రీ లక్ష్మీ గణపతి హోమం ధరలు 300/-
- లక్ష్మీ దర్వార్చన పూజ మరియు లక్ష్మీ గరిక పూజ ధరలు, 25/-
- వినాయక చవితి పండ్లు పాలు అభిషేకం ధరలు, 250/-
- తద్య అన్నదానం మరియు నిత్యా అన్నదానం ధరలు, 300/-
- పెళ్లెవరోజు అన్నదానం ధరలు, 300/-
- విశిష్ట మహారాజు పుష్కరాలు ధరలు, 100,000/-
- మహారాజు పుష్కరాలు ధరలు, 50000/-
- రాజు పురస్కారాలు ధరలు, 25000/-
- పురస్కారాలు ధరలు, 10000/-
- దాతలు సేవ ధరలు, 1116/-
అయినవల్లి సిద్ధి వినాయక ఆలయ చరిత్ర,(History of Ainavilli Siddhivinayak Temple)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారు ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉంది. 100 శతాబ్దాల కింద ఈ ఆలయం చిన్న గుడి లాగా ఉండేది. క్రిష్ పూర్వం 9వ శతాబ్దంలో నీ ఆలయం గుడి నిర్మాణం ఉందని చెప్పుకోవచ్చు. చోళుల పాలనలో అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కొలువ ఉందని చెప్పవచ్చు. 650 నుండి 890 చోళుల పరిపాలల్లో ఈ గుడి నిర్మాణం కలిగి ఉంది.
శ్రీకృష్ణదేవరాయ కాలంలో అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి రెండు పురాణ స్థలాలు ఉన్నాయి తెలుసుకుందాం.
మొదటి కథ ప్రకారం:- గోదావరి నది యొక్క పచ్చని పొలాల మధ్య కోనసీమ ప్రాంతం వాస్తు శాస్త్రంలో వివరించిన పవిత్రతను మరియు పవిత్ర అనుభూతిని గుర్తు చేస్తుంది. కోనసీమలోని ఈ ప్రాంతంలో అయినవిల్లిలో "సిద్ది వినాయక దేవాలయం" ఉంది. దక్ష యజ్ఞం నిర్వహించే ముందు దక్ష ప్రజాపతి విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ప్రదేశంలో వినాయకుని పూజ చేయాలని భావించారు. ఇది ఇక్కడి "క్షేత్ర పురాణం"లో వ్రాయబడింది.
రెండవ కథ ప్రకారం:- వ్యాస మహర్షి తన దక్షిణాది పర్యటన ప్రారంభంలో పార్వతీ పుత్రుడిని ఈ ప్రదేశంలో ప్రతిష్టించాడని మరియు ఈ యుగంలో - "సిద్ది వినాయకుడు" తన భక్తుల కోరికలను తీర్చగలడని మరొక కథనం.
ఎత్తైన ప్రాంతం, ఈ వినాయక దేవాలయం దక్షిణాభిముఖంగా విగ్రహంతో ఉంటుంది. రెండు గోపురాలు మరియు ద్వారాలతో, దక్షిణం నుండి వినాయకుడిని మరియు తూర్పు నుండి శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించవచ్చు. అదే కాంపౌండ్‌లో శ్రీ దేవి, భూదేవి శ్రీ కేశవ స్వామితో కొలువై ఉన్నారు. పక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంది. పక్కనే శ్రీ కాలభైరవ స్వామి మరియు క్షేత్రపాలకులు ఉన్నారు.ప్రతి నెలా చవితి, దశమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి నవరాత్రులు, కార్తీక మాసం, సంక్రాంతి నాడు ప్రభ పండుగ, శివరాత్రి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు.
ఆలయ నిర్మాణం మరియు విశిష్టత,(Structure and features of the temple)
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక దేవాలయం విశిష్టత గురించి మరియు నిర్మాణం గురించి ఈరోజు చెప్పడం అయితే జరిగింది. పురాణం కాలం నుండి ఈ దేవాలయం 100 సంవత్సరాల కిందట నాలుగు రాయలు కప్పుబడి ఉన్న దేవాలయం కు చెప్పుకోవచ్చు. చిన్న దేవాలయం కూడా
అంటారు. ఈ దేవాలయం అభివృద్ధి పొందుతూ వచ్చింది.
ఈ ఆలయంలో గోడలు చాలా ఎత్తైన గోడలను చెప్పుకోవచ్చు. రాయితో కట్టిన దేవాలయం చాలా బలంగా ఎత్తైన ఉంటుంది బెల్లం సున్నం ద్రవ్యాలతో కట్టిన కట్టుబడుతూ గట్టిగా ఉంటుంది గోడలు. చాళుక్య రాజ్యల పరిపాలనలో ఈ దేవాలయం ఉందని జరిగింది 14వ శతాబ్దంలో పూజలు చేస్తూ ఉండాలని చెప్పుకోవచ్చు. ఆలయంలో నాలుగు గోపురాలు ఉన్నాయి గోపురాలు చుట్టూ శిల్పాలతో అందంగా ఉన్నాయి అవి ఓల్డ్ కలర్ రంగులో ఒక భాగం తెల్ల కలర్ సొగ భాగం ఉంటుంది. గజ స్తంభాలు 35 దాకా ఉంటాయి.
వాటిపై శిల్పాలు చాలా చక్కగా గీశారు. స్ట్రక్చర్ కూడా చాలా అందంగా లైట్లు మరియు వైరింగ్ సెట్టింగ్స్ కూడా చాలానే బాగా వేశారు. దేవాలయం ఏ కలర్ లో ఉంటుందంటే తెలుపు రంగు కలర్ మరియు బంగారు కలర్ లో ఉంటుంది. గుడు చుట్ట ప్రాంతంలో కొండ శ్రేణులు మరియు పెద్ద పెద్ద చెట్లు నదులు వంటి సౌకర్యాలతో కలుగును ఈ దేవాలయం ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు,చల్లని వాతావరణం ప్రదేశంలో తేలుతూ ఉంటాము.
అందుబాటులో వున్నా వసతి అతిధి గృహాలు
అమలాపురంలోని కొత్త కాటన్ గెస్ట్ హౌస్, పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్, అమలాపురంచే నియంత్రించబడుతుంది. సంప్రదించండి: 08856-231909
అమలాపురంలోని పంచాయత్రాజ్ అతిథి గృహం పంచాయత్రాజ్ శాఖ నియంత్రణలో, అమలాపురం. సంప్రదించండి: 08856-231442
పంచాయత్రాజ్ శాఖ, అమలాపురం నియంత్రణలో కొత్తపేటలోని పంచాయతీరాజ్ అతిథి గృహం. సంప్రదించండి: 08856-231442
అయినవిల్లి సిద్ధి వినాయక చేరే మార్గాలు,( Ways to reach Ainavilli Siddhivinayak)
రోడ్డు మార్గం ,
అయినవల్లి శ్రీ సిద్ది వినాయక స్వామివారుకు దర్శించడానికి రెండు ప్రాంతాల నుండి రోడ్డు మార్గం రవాణా సౌకర్యం కలిగి ఉందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ బస్సు ప్రైవేట్ వెహికల్స్ జీప్ వంటి సౌకర్యాలతో రోడ్డు ప్రయాణం సాగు పంపవచ్చు మరియు దివ్య చక్ర వాహనాలు కూడా రోడ్డు ప్రయాణానికి పోవడానికి సౌకర్యం కలిగి ఉంది.
- హైదరాబాదు నుండి అయినవిల్లి 460 km
- బెంగళూరు నుండి అయినవిల్లి 448 km
- మంత్రాలయం నుండి అయినవిల్లి 695 km
- కేరళ నుండి అయినవిల్లి 1268 km
రోడ్డు ప్రయాణం చేసేవారు అయినవల్లి శ్రీ సిద్ధ వినాయకుడి దేవాలయానికి పోవడానికి భక్తాదులు సులభమైన రవాణా సౌకర్యం ఉందని చెప్పడం జరిగింది.
రైలు మార్గం,
దక్షిణ భారతదేశంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయానికి రైలు మార్గాలు సౌలభ్యం కలదు. ప్రాచీన
యుగం నుండే రైల్వే మార్గాలు దేవాలయానికి ఉండడానికి ముఖ్యమైన గమనిక చెప్పవచ్చు. మన రెండు ప్రాంతాల నుండి రైల్వే మార్గానికి సిద్ధి వినాయక దేవాలయానికి ఉంది.
- హైదరాబాదు (HYD,SEC)
- మంత్రాలయం (MALM)
- బెంగళూరు (SBC)
- కేరళ (TCR)
అయినవిల్లి సిద్ధి వినాయక దేవాలయానికి విమాన మార్గం చాలా సులువైన మార్గంలో ఉంది.అందుబాటులో ఉన్న ఎయిర్పోర్ట్స్ వైజాగ్, రాజమహేంద్రవరం.
అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక మరియు విఘ్నేశ్వర స్వామి వారు దయగల దేవుడు సిరి సంపద తో భక్తాదులకు తోడుగా ఉంటారు. పిల్లలు లేనివారు ఇక్కడ వచ్చి పూజలు చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తాదులు నమ్ముతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి